ఆకట్టుకుంటున్న కవాసకి అడ్వంచర్ బైక్స్ ..

జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి ఇండియా మార్కెట్లోకి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం రెండు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయడం జరిగింది.Kawasaki KX250 ఇంకా Kawasaki KX450 మోడళ్లను కంపెనీ ప్రవేశపెట్టడం జరిగింది.ఇండియా మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 7.99 లక్షలు ఇంకా రూ. 8.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.ఇక ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా పూర్తిగా హార్డ్‌కోర్ ఆఫ్-రోడింగ్ కోసం నిర్మించించడం జరిగింది.ఒకరకంగా చెప్పాలంటే, వీటిని డర్ట్ బైక్‌లుగా అనుకోవచ్చు.ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ బైక్‌లను సాధారణ రోడ్లపై ఉపయోగించడానికి అసలు వీలు లేదు. ఎందుకంటే ఇవి స్ట్రీల్ లీగల్ బైక్స్ కావు.

ఇక ఈ కొత్త Kawasaki KX250 ఇంకా Kawasaki KX450 ఆఫ్-రోడ్ బైక్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవాసకి డీలర్‌షిప్ లలో బుకింగ్‌ లు ప్రారంభమవ్వడం జరిగింది. ఇక అలాగే త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.అలాగే డిజైన్ విషయానికి వస్తే, Kawasaki KX250 ఇంకా Kawasaki KX450 చూడటానికి రెండూ ఒకేలా ఉన్నప్పటికీ కూడా వీటిలో కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి ఉన్నాయి. అయితే, వీటిలో చాలా భాగాలు ఇంకా పరికరాలు మాత్రం అలాగే ఉంచబడ్డాయి. ఈ డర్ట్ బైక్‌లను సవరించిన తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌పై నిర్మించడం జరిగింది.ఇక ఈ తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌ ఈ మోటార్‌సైకిళ్ల డైనమిక్స్‌ ను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొనడం జరిగింది. అలాగే వీటి రూపకల్పనలో కూడా ఎలాంటి టింకరింగ్ అనేది లేదు. అయితే, ఈ రెండు బైక్‌ లపై ఎర్గోనామిక్స్ మాత్రం బాగా మెరుగుపరచబడటం జరిగింది.ఇక అలాగే వీటిలో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్, ఒక ఫ్లాటర్ ట్యాంక్ సీట్ ఇంకా సన్నని కవచం ఉన్నాయి. Kawasaki ఈ డర్ట్ బైక్‌లను ERGO FIT అడ్జస్టబల్ హ్యాండిల్‌బార్‌ తో పరిచయం చేయడం జరిగింది.ఇంకా వాటి ఫుట్‌పెగ్‌ లను కూడా కొత్త వాటితో రీప్లేస్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: