సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
ఇక అటానమస్ కాలేజీలు లేక ఇన్స్టిట్యూట్ల నుంచి కూడా అనేక ఆర్థిక సాయాన్ని పొంది సరికొత్త అధునాతన పరిశోధనలతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించడం జరిగింది. ఇక టెక్నాలజీ భవన్లో ఆయన శనివారం మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడం జరిగింది.ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో మన భారత దేశం మూడో ర్యాంకులో ఉందని ఆయన చెప్పటం జరిగింది. ఇక అంతేకాకుండా నాణ్యమైన పరిశోధనా పత్రాలను వెల్లడించడంలో భారత దేశం 9వ స్థానంలో ఉందని చెప్పారు. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయని ఈనాటికి కూడా భారత దేశం టాప్-5 లోకి వచ్చే విధంగా కృషి జరగాలని ఆయన అన్నారు.మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అలాగే వ్యక్తిగతంగా ఆ విభాగాన్ని పరిశీలిస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది.