గుడ్ న్యూస్.. ఆ ఫోన్ల పై భారీ తగ్గింపు.. ఎంతంటే?

Satvika
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ డిస్కౌంట్లు వస్తున్నాయి.. కొత్తగా వచ్చిన ఫోన్లు నుంచి గతంలో వాటి వరకు ఉన్న స్మార్ట్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అదేంటో ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం.. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ ఆఫర్ మొదలైంది.. మే 2 నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లోని బెస్ట్ డీల్స్ గురించి మాట్లాడుకుంటే.. శాంసంగ్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్ ఉన్నట్లు తెలుస్తోంది.. 


ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన శాంసంగ్ F 62 కి రూ. 6 వేల తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఫోన్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దాని 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ గురించి చెప్పాల్సిందే. ఈ శాంసంగ్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది - 6 జిబి ర్యామ్ + 128 జిబి, 8 జిబి ర్యామ్ + 128 జిబి వేరియంట్లు. దీని బేస్ వేరియంట్ ధర రూ .23,999. అదే సమయంలో, దాని హై ఎండ్ వేరియంట్ ధర 25,999 రూపాయల వరకు అందిస్తున్నారు. 


రెండు వేరియంట్‌లపై రూ .6,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇది ఫోన్ లిస్టెడ్ ధర వద్ద లభిస్తుంది. ఇది కాకుండా, నో-కాస్ట్ ఇఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ వంటి ఆఫర్ల ప్రయోజనాలు కూడా ఇవ్వబడుతున్నాయి. ఇకపోతే.. కంపెనీ ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ ఫోన్‌లో ఇవ్వబడింది. ఈ ఫోన్‌ను 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్‌తో పరిచయం చేశారు.64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్‌గా సెల్ఫీ కాలింగ్ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.శక్తివంతమైన బ్యాటరీ 7000 ఎమ్ఏహెచ్ కలిగి ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: