బుల్లిపిట్ట: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్!
శాంసంగ్.. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ ను తన వినియోగదారులకు అందించిన ఈ సంస్ద ఇప్పుడు మరొక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను అందించటానికి సిద్ధమైంది .. ఆ స్మార్ట్ ఫోనే శాంసంగ్ గాలక్సీ జే2 కోర్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ చేయనుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి ? ధర ఎంత అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 2018లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ లో కొన్ని మార్పులు
శాంసంగ్ ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు ఇవే!
1 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్
బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.
5 అంగుళాల క్యూహెచ్ డీ టీఎఫ్ టీ ఎల్సీడీ డిస్ ప్లే,
మైక్రో ఎస్ డీ కార్డుతో 256 జీబీ వరకు పెంచవచ్చు.
వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా,
సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్.
2018లో విడుదలైన ఈ మోడల్ కి కొన్ని మార్చారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర అతి తక్కువ. కేవలం అంటే కేవలం 6,299 రూపాయలకు అందుబాటులో ఉండనుంది. ఏమైతేనేం.. బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో ఇది ఒకటి.