టివి: మాల్స్ ఓపెనింగ్ కీ కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే..హాట్ బాంబు పేల్చిన ఎస్తర్..!

frame టివి: మాల్స్ ఓపెనింగ్ కీ కూడా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే..హాట్ బాంబు పేల్చిన ఎస్తర్..!

Divya
1000 అబద్ధాలు అనే చిత్రం ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్.. ఆ తర్వాత సునీల్ తో భీమవరం బుల్లోడు వంటి చిత్రాలు నటించిన ఎస్తర్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది.. బిగ్బాస్ కంటెస్టెంట్, సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని కేవలం అతి తక్కువ రోజులలోనే విడిపోవడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తీసుకున్న తర్వాత
ఎస్తర్.. మళ్లీ పలు చిత్రాలలో నటిగా బిజీగా మారింది.  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి కూడా కమిట్మెంట్స్ అడుగుతున్నారంటూ బాంబు పేల్చింది ఎస్తర్.. మరి వీటి గురించి పూర్తిగా చూద్దాం.

ఎస్తర్ మాట్లాడుతూ షాపింగ్ మాల్స్ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో చాలామంది అడ్డదారిలో వెళుతూ పైకి త్వరగా ఎదగాలని చాలామంది వెళుతూ ఉంటారు.. తనకి మాత్రం అలా ఇష్టం లేదని.. చాలామంది హీరోయిన్స్ లాగా కమిట్మెంట్ కి లొంగిపోయి ఉంటే తాను కూడా పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని అంటూ వెల్లడించింది.ఇటీవలే కాలంలో ఒక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు అంటూ వెల్లడించింది.

అయితే కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్పను కానీ వారు ఓకే అనేస్తున్నారట అని చెప్పడం జరిగింది ఎస్తర్. వాస్తవానికి హీరోయిన్స్ అలా చేస్తున్నారా లేదా మనం మన కళ్ళతో చూస్తేనే తప్ప వాటిని నమ్మలేము కానీ ఇలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి కూడా అడగడంతో అలాంటి వాటికి దూరంగా ఉన్నట్లు తెలియజేసింది ఎస్తర్. 2019లో నోయల్ ను వివాహం చేసుకొని 2020లో వీరు విడాకులు తీసుకున్నారట.ఎస్తర్ సినీ కెరియర్ విషయానికి వస్తే మొదటిసారి 2012లో హిందీ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె 2013లో 1000 అబద్దాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె ఇటీవలే తల అనే చిత్రంలో కూడా నటించింది. ఇవే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: