టీవీ: రెచ్చిపోయిన బుల్లితెర మెగాస్టార్ కొడుకు.. ఎవరంటే..?
ఇది తన తొలి సినిమా ఇలా స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడి రెండు సంవత్సరాలు అవుతోంది.అప్పుడే తాను యాటిట్యూడ్ చూపిస్తున్నారని చాలామంది ట్రోల్ చేస్తున్నారు.. తాను ఎప్పుడూ కూడా అందరి ముందు ఒకలాగా ఎవరూ లేనప్పుడు మరొక లాగా ప్రవర్తించలేనట్టు తెలిపారు.. ఒకవేళ తప్పు చేస్తే తిడితే పడతాను కానీ ఏమి చేయకుండా విమర్శిస్తే మాత్రం అసలు ఊరుకోను అంటూ తెలిపారు.. ఇప్పుడే తన తండ్రి గురించి డబ్బా కొడుతున్నాను ఎవరైనా సరే అనుకోవచ్చు.. తండ్రిని చూసి గర్వపడాలి.. అలా గర్వపడలేదంటే వారంత దురదృష్టవంతులు మరొకరు లేరని కూడా తెలిపారు.
నా తండ్రి బుల్లితెర మెగాస్టార్ ఆయన ఒక డైరెక్టర్, నిర్మాత ,యాక్టర్ ఇలా ఎన్నో ఎపిసోడ్లలో నటించడమే కాకుండా ఎన్నో షోలలో కూడా చేశారు. అందుకే మా నాన్న నాకు గొప్ప హీరో అని యాటిట్యూడ్ తనకు కూడా వచ్చిందని తెలిపారు హీరో చంద్రహాస్. రామ్ నగర్ బన్నీ సినిమా చూసి కచ్చితంగా ప్రతి ఒక్కరు పాజిటివ్ గానే మాట్లాడుకుంటారని తెలిపారు. అలా తనని నెగిటివ్గా చూసిన వారందరూ కూడా పాజిటివ్ గానే మారిపోతారని తెలిపారు. తనలాంటి ఒక నటుడు హిట్ కొట్టాడు అంటే కచ్చితంగా ఈ జనరేషన్ కి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతారని తెలిపారు చంద్రహాస్.