టీవీ: బిగ్ బాస్-8 కి హోస్ట్ గా స్టార్ హీరోనా..?
దీంతో ఇప్పుడు కమలహాసన్ ప్లేస్ లో ఎవరు వస్తారా అనే విషయం పైన అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు తమిళ ప్రేక్షకులు. అయితే ఎంతో మంది హీరోల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఒక స్టార్ హీరో బిగ్ బాస్ తమిళ సీజన్ 8 కి హోస్టుగా రాబోతున్నారట. ఆయన ఎవరో కాదు విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు హీరో విజయ్ సేతుపతి.. బిగ్ బాస్ హోస్టుగా చేయబోతున్నారనే విషయం అభిమానులకు తెలిసినప్పటి నుంచి ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తున్నారు.. ఇప్పటివరకు హీరోగా విలన్ గా చేసిన విజయ్ సేతుపతి మరి ఇలాంటి వాటినీ ఒప్పుకుంటారా లేదా అనే సందేహం కూడా అభిమానులు కలుగుతోంది.
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ న్యూస్ తమిళ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి తమిళ ప్రేక్షకుల అభిప్రాయం మేరకు విజయ్ సేతుపతిని బిగ్ బాస్ 8వ సీజన్ కు హోస్టుగా వ్యవహరిస్తే.. కచ్చితంగా టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.