టీవీ: నిద్ర మాత్రలు మింగిన బిగ్ బాస్ బ్యూటీ.. ఇమే హీరో భార్య కూడా..?
అయితే వరుణ్ తో పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి వితికా నిద్ర మాత్రలు మింగిందనే వార్త గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇప్పటికి ఈ వార్తలు వైరల్ గా కావడంతో తాజాగా వరుణ్ సందేశ్ ఈ విషయం పైన అసలు విషయాన్ని తెలియజేశారు.. ముఖ్యంగా తన భార్య వితికాకు ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేదని దీంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అప్పుడు తనకు నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు ఇలాంటి మందులు ఇచ్చారని వాటితో పాటు వితిక స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిపారు.
అయితే వితికా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ అలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాము. కానీ అందులో నిజం లేదని తెలిపింది. అప్పుడు తాను అమెరికాలో ఉన్నానని వరుణ్ సందేశ్ తెలిపారు. అయితే వెంటనే ఈ విషయం తెలియగానే బయలుదేరి వచ్చేసానని తెలిపారు. బిగ్ బాస్ సీజన్-3 లో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డామని వరుణ్ తేజ్ తెలిపారు. ఫైనల్ వరకు కూడా వెళ్లలేకపోయినా ఇద్దరూ చాలా వారాలు బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా హౌస్ నుంచి బయటికి వచ్చిన మాపై సోషల్ మీడియా వేదికగా నెగటివ్స్ కూడా ప్రచారం చేశారు. ఇలా చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు.