టీవీ: ఈ సీరియల్ నటి భర్త.. ఎవరో తెలిస్తే షాక్..!!
చంద్రశేఖర్ భార్య కూడా ఇండస్ట్రీకి చెందిన వారే అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. ముఖ్యంగా ఈయన భార్య కూడా ఒక సినీనటి ఆమె ఎన్నో చిత్రాలలో సీరియల్స్ లో కూడా నటించింది.. చత్రపతి శేఖర్ భార్య పేరు నిల్య భవాని .. ఈమె పలు చిత్రాలలో కూడా నటించింది.. ముఖ్యంగా పండగ చేస్కో, కిక్ -2, ఇతరత్రా చిత్రాలలో కూడా నటించింది. అలాగే పలు సీరియస్ లో కూడా నటించింది నిల్య భవాని..నిల్య భవాని చత్రపతి శేఖర్ ప్రేమించుకొని మరి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారట.
అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు.నిల్య భవాని కూడా ప్రస్తుతం పలు సినిమాలలో చిన్నచిన్న క్యారెక్టర్లలో నటిస్తోంది. ఈమె స్వస్థలం కూడా ఖమ్మం.. చత్రపతి శేఖర్ మాత్రం ప్రస్తుతం హైదరాబాదులోని నివాసం ఉంటున్నారు.నిల్య భవాని మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది. నటనపరంగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ తన ప్రతిభతో సరైన అవకాశాలను మాత్రం అందుకోలేకపోతోంది. చత్రపతి శేఖర్,నిల్య భవాని వివాహమైన 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రశేఖర్ భార్య అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.