తెలుగు బుల్లితెరపై యాంకర్స్ గా ఎంతోమంది ఉన్నారు.. అలాంటి వారిలో యాంకర్ వర్షిణి కూడా ఒకరు..తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ వర్షిణి. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ముఖ్యంగా ఏదో ఒక విషయంపై పలు రకాలుగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. మరి కొంతమంది అన్ని సమస్యలు వచ్చినట్లుగా ఫీల్ అవుతూ పలు రకాలుగా పోస్ట్లను షేర్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా
టాలీవుడ్ బుల్లితెరకు చెందిన ఆర్టిస్టులలో అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది వర్షిణి.. తాజాగా హెల్త్ బాగాలేదు అంటూ అతిగా ఫీల్ అవుతూ ఉంటోంది వర్షిణి. దీంతో ఈమె పైన పలు రకాలుగా ట్రోల్ చేయడం జరిగింది.
టాలీవుడ్ కి యాంకర్ గా పరిచయమైనా.. ఈమె చూడడానికి కాస్త బాగానే ఉన్నప్పటికీ అతి చేయడం వల్ల ఈమె పైన పలు రకాలుగా ట్రోల్స్ వినిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఈమె కెరియర్ ను మొదలుపెట్టి.. ఢీ డ్యాన్స్ షో యాంకర్ గా పాపులర్ అయ్యింది.
అంతేకాకుండా పలు చిత్రాలలో నటించినా పెద్దగా
సక్సెస్ కాలేక పోయింది. అంతేకాకుండా యాంకర్ గా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించింది. ఇక వెండితెర పైన కూడా పలు చిత్రాలలో నటించింది ఈ ముద్దగుమ్మ. అయినా పెద్దగా
సక్సెస్ కాలేకపోయింది. ఈ మధ్యనే విడుదలైన శాకుంతలం చిత్రంలో కూడా నటించినట్లు తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. నేటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ పలు రకాలుగా ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన వర్షిణి. ఈ మధ్యకాలంలో థైస్ అందాలను చూపిస్తూ ఉంటుంది. తాజాగా చిన్నపాటి జ్వరం వచ్చిన కూడా అందరికీ తెలిసేలా
రచ్చ చేస్తుంది.
అదేదో లేని జబ్బు తనకు వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అందరికీ షాకిస్తోంది వర్షిణి. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలలో వర్షిణి చాలా డల్ గా కనిపిస్తోంది ఇక తన ముఖం చూస్తే ఆరోగ్యం బాగా లేదంటూ దిష్టి తగిలిందంటే పలు రకాలుగా ఫాలోవర్స్ ను ప్రశ్నించింది దీంతో ఫాలోవర్స్ ఆమెకు బాగానే కౌంటర్లు వేసినట్లుగా తెలుస్తోంది. నువ్వు అంత అతిగా ఊహించుకోకు నీకు దిష్టి తగిలే అంత ముఖం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.