టీవీ: అందరి ముందు డాక్టర్ బాబుతో అలా చేసిన శ్రీముఖి.. ట్రోల్స్ వైరల్..!

Divya
బుల్లితెరపై స్ట్రాంగ్ ఎనర్జిటిక్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది గ్లామర్ బ్యూటీ శ్రీముఖి .ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మాటలతో, అల్లరితో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.. ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన శ్రీముఖి ఏం చేసినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

ఇకపోతే చిట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్సులు కూడా చేస్తూ ఉంటుంది .తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కుర్రాలను ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.  ముఖ్యంగా ఇదంతా పక్కన పెడితే శ్రీముఖి బాగా ఎప్పుడు దూకుడుగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా హీరోలు కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళని హగ్ చేసుకుని తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో శేఖర్ మాస్టర్ తో డాన్స్ చేసి ముద్దు పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే తాజాగా మళ్లీ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయం ఏమిటంటే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో.. కార్తీకదీపం త్వరలో శుభంకార్డు పలకడానికి సిద్ధంగా ఉండగా ఫేర్వెల్ పార్టీగా ఈవెంట్ ను చేశారు అందులో వేదిక మీదకు డాక్టర్ బాబు, వంటలక్క సందడి చేసినట్లు మనం చూడవచ్చు.
వంటలక్క.. నేనులేనిది చూసి లైన్ వేస్తున్నావ్ అంట అంటూ  అడగడంతో వెంటనే శ్రీముఖి నన్నయితే హగ్ చేసుకున్నాడు అని డాక్టర్ బాబును పట్టుకుంది .డాక్టర్ బాబు కూడా ఇలా కాదు కదా అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు దీంతో ఈ ప్రోమో చూసిన వాళ్లంతా శ్రీముఖిని ఇంత అవసరమా అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు శ్రీముఖి ఇలా అందరి ముందు అతడిని హగ్ చేసుకోవడం ఏం బాగలేదు అన్నట్టుగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: