టీవీ: క్యాష్ ప్రోగ్రామ్ లో వారి పరువు తీసిన యాంకర్ సుమ..!!

Divya

బుల్లితెర పై క్వీన్ గా పేరుపొందింది యాంకర్ సుమ. ఇక ఈమె ఎన్నో షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. అలాంటి షోలలో క్యాష్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. ఇక ఇందులో ఎంతోమంది కంటిస్టెంట్లు సైతం నటీనటులు సైతం వస్తూ ఉంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ 5వ సీజన్లో పాల్గొన్న లోబో, ఉమాదేవిలు చేసిన హంగామా అందరికీ తెలిసినదే.. ఇద్దరు చేసిన రొమాన్స్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక ఈ వయసులో కూడా వీరీ ఘాటు రొమాన్స్ జనాలు సైతం చూడలేకపోయారని. అందుచేతనే వీరిద్దరిని త్వరగా బిగ్ బాస్ నుంచి పంపించేశారు.

అయితే లోబో తో భంగు అనే పదం ఇప్పటికీ కూడా ఉపయోగిస్తూ రొమాన్స్ చేస్తూనే ఉంటుంది ఉమాదేవి. కార్తీకదీపం మంచి పేరు సంపాదించుకుంది ఉమాదేవి బిగ్ బాస్ షో తో కాస్త చెడ్డ పేరుని కూడా సంపాదించుకున్నది. బిగ్ బాస్ ఇంట్లో ఉమాదేవి వాడిన పదజాలం.. ఆ షో లో గొడవలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కాంట్రవర్సీకి కూడా దారితీసింది. ఇక ఈమె దారుణమైన బూతులతో ఉమాదేవి చాలా రెచ్చిపోయిందని చెప్పవచ్చు. ఇక ఈమె మాట్లాడిన మాటలకు బిగ్ బాస్ టీమ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు.

ఇక లోబో, ఉమాదేవి బయట కూడా పలుసూలలో రొమాన్స్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సుమ క్యాష్ షో కు దుస్తులుగా రావడం జరిగింది ఇందులో ఈ ఇద్దరు చాలా హంగామా చేశారు. ఇక ఎంట్రీ ఇవ్వడంలోని వీరిద్దరూ రొమాన్స్ మొదలు పెట్టడంతో.. సుమ అక్కడ అక్కడ ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా.. ఇక వీరు రొమాన్స్ ను చూడలేకపోయిన సుమ వీరి పైన కౌంటర్లు వేయడం జరిగింది మొత్తానికి మీ రొమాన్స్ చూడలేకపోయాను అని.. పరువు తీసింది. అయితే మొత్తానికి లోబ ఉమాదేవి మాత్రం ఎక్కడ తగ్గకుండా రొమాన్స్ చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: