టీవీ: అనసూయ వివాదం రష్మికి బాగానే కలిసోచ్చిందా..!!
ఇదంతా ఇలా ఉంటే అనసూయ విషయంలో రష్మీకి కూడా మరింత మద్దతు పెరిగింది చెప్పవచ్చు.. విజయ్ దేవరకొండ అభిమానులే కాదు సాధారణీయంలో సైతం ప్రశ్నకి సపోర్టుగా నిలవడం జరుగుతోంది ఆమెపైన ప్రశంశాల వర్షం కూడా కురిపిస్తున్నారు. అనసూయ అన్ని విషయాలలో కూడా నోరు జారుతోందని ఆమెకు కాస్త దూకుడు ఎక్కువైందని.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా అనసూయ నిలుస్తుందంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఇదే సమయంలో రష్మీ పై చాలామంది పొగడ్తలు వర్షాన్ని కురిపిస్తున్నారు.. ముఖ్యంగా రష్మీ చాలా డీసెంట్ గా ఉంటుందని తన లిమిట్స్ ఏంటో తనకి తెలుసు అని ఆమెను పొగిడేయడం జరిగింది.
మొత్తానికి విజయ్ దేవరకొండ అభిమానులు అంత రష్మి వైపు వెళ్లడం చాలా స్పష్టమవుతున్నది.. రష్మీ సైతం సోషల్ మీడియాలో పలు గ్లామరస్ ఫోటోలను, మానవత్వానికి సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందుచేతనే రష్మీ కి ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ ట్రా జబర్దస్త్ తదితర షోలకు యాంకర్ గా ఉన్నది.