టీవీ: జడ్జ్ పూర్ణ పై దారుణమైన సెటైర్స్.. వీడియో వైరల్..!!
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈమె హాట్ ఫోటోలతో డ్యాన్సులతో కనువిందు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈమె ఎక్కువగా ఎప్పుడు చీరకట్టులోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక అందులో కూడా తన అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక పూర్ణ కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అయితే ఎంగేజ్మెంట్ అయిన విషయం ఎవరికి చెప్పకుండా కేవలం సోషల్ మీడియాలోనే తెలియజేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే పూర్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కూడా బుల్లితెరపై కనిపిస్తూ ఉన్నది అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది .
ఇక ఇదంతా ఇలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఎంట్రీ ఇచ్చింది పూర్ణ దీంతో ఈమెకు చేదు అనుభవం ఎదురయిందని చెప్పవచ్చు. ఇక పూర్ణ రెండు మూడు ఎపిసోడ్లు రాకపోవడంతో ప్రగతి, ఇంద్రజ వంటి వారు ఆ ప్లేస్ ను భర్తీ చేశారు కానీ తాజాగా పూర్ణ మల్లి ఇవ్వడంతో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఇద్దరూ సెటైర్లు వేయడం జరిగింది. పూర్ణ ను ఏంటి నాలుగు ఎపిసోడ్ లకు గ్యాప్ ఇచ్చారు అని ఆది అడగగా వెంటనే రాంప్రసాద్ మీరు చూడలేదా మీరు లేనప్పుడే షో బాగుంది ఆ గ్యాప్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుండేది కదా అని నోరు జారాడు దీంతో పూర్ణ హర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారుతోంది.