టీవీ: కన్నీరు మున్నిరవుతున్న జబర్దస్త్ గీతూ.. కారణం.. వీడియో వైరల్..!!

Divya
సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో గలాట గీతూ కూడా ఒకరిని చెప్పవచ్చు.. బిగ్ బాస్ రివ్యూ లతో బాగా ఇమే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి సందడి చేయడం జరిగింది. ఇక టిక్ టాక్ వీడియోలు ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మంచి ఇమేజ్ను ఏర్పరచుకుంది. ఇక బిగ్ బాస్ 6 కి ఈ అమ్మడు సెలెక్ట్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా ఈ అమ్మడు ఒక వీడియోలో తన బాడి సేవింగ్ పైన కామెంట్ రావడంతో చాలా కన్నీరు పెట్టుకుంది. తన చిన్నప్పటి నుంచి తన మీద బాడి షేవింగ్ చేస్తూనే ఉన్నారంటూ దాదాపుగా ఒక గంట సేపు ఏడ్చింది.

నన్ను ఇంట్లో వాళ్లతో సహా చాలామంది బాడీ షేవింగ్ చేయడం జరిగింది. అందుకని నేను చాలా వరకు వాటిని కవర్ చేసేలా తన దుస్తులు ధరిస్తూ ఉంటున్నానని తెలిపింది. కానీ ఇటీవల నా కజిన్స్, స్నేహితులతో మాట్లాడేటప్పుడు నువ్వు ముందు మీ బాడీని ప్రేమించమని చెప్పారట కానీ నేను పిచ్చిదానిలా ఏడుస్తున్నానని జనాలు నా బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి అంటూ .. తన స్నేహితులతో చెప్పిందట అయితే మనసులు లుక్స్ ను బట్టి వారి అంచనా వేయకండి అంటూ దయచేసి ఇలాంటి బాడి షేవింగ్ చేయద్దు అంటూ చాలా బాధపడుతూ తెలియజేస్తోంది.

ఈ వీడియో చూసిన షణ్ముఖ, జస్వంత్ ఫ్యాన్స్  గీతూ ని ట్రోల్ చేస్తున్నారు.. గతంలో బిగ్ బాస్ రివ్యూలు కూడా తెలియజేసిన సమయంలో షణ్ముఖుని ఒక ఆట ఆడుకుంది ఈమె. షణ్ముకుని బాడీ షేవింగ్ చేస్తూ ట్రోల్ చేసింది గీతూ.. ఇక ఇప్పుడు తన బాడీ సేమ్ మీద మాట్లాడడంతో షణ్ముఖ ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈమె వీడియో చాలా వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: