టీవీ: వర్ష ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ బాంబు పేల్చిన బుల్లెట్ భాస్కర్..!!

Divya
బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ షోలో డబల్ మీనింగ్ డైలాగులతో శృతిమించుతూ ఈమధ్య బాడీ షేవింగ్ మీద కూడా పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇన్ని రోజులు లేడీ గెటప్స్ మీద ఎక్కువగా ఇలాంటి డైలాగులు వేసేవారు కానీ ఇప్పుడు ఆడవారి మీద ఇలాంటి కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అందులో కూడా ముఖ్యంగా జబర్దస్త్ వర్ష మీద ఎక్కువగా ఇలాంటి కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ఇక అందరూ ఎక్కువగా ఆమెను లేడీ గెటప్ వేసింది అంటూ పలు రకాలుగా కౌంటర్లు వేస్తూ ఉంటారు.

అయితే ఈ షోలో రాసేవారు ఎక్కువగా తమ జీవితంలో కొన్ని ఘటనలను గుర్తు చేసుకొని వాటిని రాస్తూ జబర్దస్త్ స్టేజ్ మీద వాటిని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. అలా వర్షం మీద కూడా చాలాసార్లు ప్లాస్టిక్ సర్జరీల గురించి కౌంటర్లు రావడం జరిగాయి. ఎన్నో స్కిట్లలో ఆమె ప్లాస్టిక్ సర్జరీ గురించి కూడా కొలసార్లు టాపిక్ వినిపించింది అయితే నిజంగానే వర్ష ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని అర్థమవుతోంది అయితే తాజాగా బుల్లెట్ భాస్కర్ కూడా వర్ష పైనా కౌంటర్లు వేయడం జరిగింది.
అరుంధతి స్పూఫ్ తో ఎంట్రీ ఇచ్చింది వర్ష ఆ తర్వాత అదే గెటప్ తో పైమా కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక పశుపతిగా ఇమ్మానుయేల్ నటించారు అయితే వర్ష జేజమ్మగా ఉన్న సమయంలో రష్మీ ని  చూసి ఆవిడ ఎవరు అని అడుగుతుంది.. అందుకు బుల్లెట్ భాస్కర్ రష్మీ అనే మహారాణి ఆమె రాజు పక్క రాజ్యానికి వెళ్లి వస్తానని చెప్పి రాకపోవడంతో అలా పక్క చూపులు చూస్తోంది అంటూ కౌంటర్లు వేశారు. ఇక తర్వాత వర్ష మన ఖజానా ఎలా ఉంది అనే ప్రశ్న అడగగా.. అసలు బాగాలేదని భాస్కర్ అంటారు. ఎందుకు ఏమైంది అని వర్ష అడగగా.. మొత్తం డబ్బులు అన్ని మీ ప్లాస్టిక్ సర్జరీలకు అయిపోయింది అని భాస్కర్ కౌంటర్ వేశారు. దీంతో వర్ష తల పట్టుకుని కిందికి దించుకుంటుంది అయితే నిజంగానే వర్ష ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాం అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: