టీవి: సుదీర్ సినిమాల బడ్జెట్.. రెమ్యూరేషన్ ఎంతంటే..!!

Divya
సుధీర్ మొదట్లో చిన్న చిన్న ఈవెంట్లో వెళ్ళి మ్యాజిక్కులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో బాగానే వరుస సినిమాలు చేస్తూ ఎదిగిపోయారు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈయన కెరియర్ ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. జబర్దస్త్ ఏకంగా చిన్న హీరోల కంటే మించిన గుర్తింపు దక్కించుకున్నాడు సుధీర్ ఎప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన హీరోగా నాలుగు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక సుధీర్ నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ ఆయన అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.

సుడిగాలి సుదీర్ చేస్తున్న ఒక సినిమా బడ్జెట్ దాదాపుగా రూ.2 కోట్ల రూపాయల నుంచి రూ.5 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ఉండబోతున్నట్లు సమాచారం ఇక ఇందులో సుదీర్ పారితోషకం విషయానికి వస్తే రూ.75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న థియేటర్ల పరిస్థితిని  దృష్టిలో పెట్టుకొని పలు సినిమాలను ఓటీటి లో విడుదల చేసి మంచి బిజినెస్ చేసుకొనే అవకాశం ఉన్నది. అందుచేతనే సుధీర్ నటించిన సినిమాలలో మినిమం గ్యారంటీగా మూడు కోట్ల రూపాయల వరకు బడ్జెట్ పెట్టిన అవి తిరిగి వెనక్కు తీసుకు రాగల సత్తా సుధీర్ కి ఉందని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇకముందు సుధీర్ సినిమాల యొక్క బడ్జెట్ రాబోయే రోజులలో 10 కోట్ల వరకు పెరిగిన ఆశ్చర్యం లేదని ప్రేక్షకులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ అయిన కూడా సుదీర్ మార్కెట్ పెరిగిపోతుంది అని ఆ తర్వాత ఆయన సినిమాల బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అభిమానుల సైతం మంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ గుడ్ బై చెప్పేసి ఇతర చానల్స్ లో యాంకర్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సుధీర్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: