టీవీ: ఇంట్లో నేను కూడా అలాగే ఉంటానంటున్న వర్షిణి..!!

Divya
యాంకర్ వర్షిణి బుల్లితెరపై, వెండితెరపై ,సోషల్ మీడియాలో కూడా ఎంతో హడావిడి చేస్తూ ఉంటుంది. ఢీ షో వల్ల వర్షిణి బాగా వైరల్ గా మారింది. హైపర్ ఆదితో లవ్ ట్రాక్ అంటూ యూట్యూబ్లో పలు రకాలుగా వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని అంతకుమించి ఏమీ లేదని పలుసార్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది కానీ వర్షిణి, హైపర్ ఆది మీద ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉన్నది. తాజాగా కొద్దిరోజుల క్రితం వర్షిణి చేసిన పోస్టు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా చేసింది.

హైపర్ ఆది బర్తడే రోజున వర్షణి వేసిన పోస్ట్ చాలా వైరల్ గా మారింది. హైపర్ ఆది మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేలా ఒక పోస్ట్ చేయడం జరిగింది. హైపర్ ఆదితో కలిసి ఎంతో సన్నిహితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక జీవితాంతం తన తోడు కావాలని పరోక్షంగా తన ప్రేమను తెలియజేసింది. ఒకసారిగా ఈ విషయం మాత్రం చాలా ట్రెండీగా మారిపోయింది. వర్షిణి ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరంగా ఉంటోంది. ఎక్కువగా ఈమె సినిమాల మీద ఫోకస్ పెట్టడంతో బుల్లితెరకు దూరంగా ఉండబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇమే సుమంత్,సమంత వంటి వారితో కూడా కలిసి నటిస్తున్నది. సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ మొదలైంది సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం మాత్రమంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మొత్తం ఆశలన్నీ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా మీది ఉందని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా వర్షిణి ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో వర్ట్ లు ఇంట్లో ఎలా ఉంటారో తెలియజేసింది. పిచ్చిపిచ్చిగా గంతులు వేస్తూ హాయిగా స్వేచ్ఛగా ఓపెన్ అవుతారని తెలియజేసింది వర్షిణి. అయితే తను కూడా అలాగే ఉంటానని కూడా పరోక్షంగా తెలియజేసినట్లు అనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: