టీవీ: జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన గీతూ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Divya
జబర్దస్త్ లో ఈ మధ్యకాలంలో లేడీ కమెడియన్ సహా బాగా పెరిగిపోయింది. జబర్దస్త్ ఇప్పటికీ ప్రారంభమై కొన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ.. కేవలం ఒక్కరంటే ఒక్క లేడి కమెడియన్ కూడా ఉండేవారు కాదు. కేవలం అలాంటి లేడీ పాత్రలు కావాలంటే మగవారితోనే ఆడవారికి లేడీ గెటప్ చేయించేవారు. దీంతో మరింత కామెడీ పండించే వారు కమెడియన్స్ వారిపై జనాల్లో ఆసక్తి తగ్గుతుంది సమయంలో మల్లెమాల సమస్త లేడీ గెటప్ లో ప్లేస్ లో ఒరిజినల్ లేడీస్ ని ఎంట్రీ ఇచ్చేలా చేసింది.

దీంతో మెల్లమెల్లగా లేడీ గెటప్స్ ప్లేస్ ఒరిజినల్ లేడీస్ గా మారిపోయారు. దీంతో లేడీ కమెడియన్ల హవా పూర్తిగా మొదలైందని చెప్పవచ్చు. అయితే ఈ ఆహ్వానం  మొదలు పెట్టింది మాత్రం హైపర్ ఆది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ప్రతి స్కిట్ కు ఒక లేడి కమెడియన్ల తీసుకు వచ్చేవారు ఆయన వల్ల ఇతర కంటెస్టెంట్ లు కూడా కొత్తవారిని తీసుకురావడం జరుగుతుంది. అమ్మాయిలు అయినప్పటికీ కూడా ఎలాంటి మొహమాట లకు పోకుండా పంచులు వెయించుకుంటూ ప్రేక్షకులను బాగ ఆ కట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం జబర్దస్త్ లో మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లు లేడి కమెడియన్గా గితూ మంచి పేరు సంపాదించుకుంది.
టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మాయి రాయలసీమ యాసలో బాగా ఫేమస్ అయింది. చక్కటి అందంతో పాటు మంచి యాక్టింగ్ ఉండడంతో ప్రతి ఒక్కరితో వావ్ అనిపించుకునే అంతల నటిస్తోంది. అయితే ఈమె చూడడానికి చాలా చిన్న అమ్మాయిల కనిపించిన ఈ అమ్మడికి పెళ్లి అయ్యి చాలా రోజులు కావస్తోంది. అయితే ముఖ్యంగా బిగ్ బాస్ కు రివ్యూలు చెప్పడంలో ఈమె బాగా పాపులారిటీ సంపాదించుకుంది. దాంతో చిన్న చిన్న షార్ట్ ఫిలిం లో నటించి ఇప్పుడు ఏకంగా జబర్దస్త్ లో కనిపిస్తున్నది. ఈమె ఒక్కో ఎపిసోడ్ కు 50 నుంచి 70 వేల రూపాయల వరకు అనుకుంటున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: