టీవీ: నిజంగానే ఆ వ్యాధితో విష్ణుప్రియ బాధపడుతొందా.. విషయం ఏమిటంటే..!!

Divya
టాలీవుడ్ లో యాంకర్ గా ఒక మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది యాంకర్ విష్ణు ప్రియ. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇక ప్రతిరోజూ తన గ్లామర్ ను సరి కొత్తగా పరిచయం చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తన నడుము అందచందాలతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ కొన్ని వీడియోస్ లను పోస్ట్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో. ఇక సుధీర్ తో కలిసి పోవే పోరా షో లో మరింత దగ్గరయింది అని చెప్పవచ్చు.
ఇక అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ కన్నడ, తమిళ, మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తోంది. కానీ అనుకున్నంతగా ఏమి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అన్నట్లుగా తెలుస్తోంది. కేవలం తన ప్రస్తుతం దృష్టి అంతా ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమ పైనే పెట్టింది. ఇక తెలుగు లో యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడం తో వెండి తెరపై కూడా అవకాశాల కోసం తెగ కష్టపడుతోంది. ఇక అప్పుడప్పుడు కొన్ని స్కిట్ లలో, పలు ఈవెంట్లలో కూడా తళుక్కుమని మెరుస్తూ ఉంటుంది. ఇక కొన్ని వాటిలో తన డాన్స్ తో బాగా అలరిస్తూ ఉంటుంది. ఇక తరచూ సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు చాలా ట్రెండీగా మారుతూ ఉంటాయి.
తాజాగా సమంత ఒక యాపిల్ జ్యూస్ యాడ్ లో కనిపించింది ఆ వీడియో సమంత షేర్ చేయడం తో చాలా ట్రెండీగా మారిపోయింది. దీంతో ఈ వీడియోని విష్ణుప్రియ కూడా చూడడం జరిగింది. సమ్మర్ లో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలని తెలియజేస్తూ.. దీనికి ముఖ్యకారణం షుగర్ అని పెట్టడంతో ఆ కామెంట్ కాస్త వైరల్ గా మారింది. దీంతో విష్ణు ప్రియా కు షుగర్ ఉందేమో అని అందరికీ అనుమానాలు రేకెత్తాయి. మరికొంత మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: