మోనాల్ సీక్రెట్ వీడియో బయటపడింది.. వామ్మో

Satvika
బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. అటు సినిమాతో , బిగ్ బాస్ షో ద్వారా అందరికీ దగ్గరైంది. ఇప్పుడు రోజుకో షో లో కనిపిస్తూ సందడి చేస్తోందివరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీ వీడియోతో అడ్డంగా దొరికిపోయింది.వాటిని చూసిన వారంతా అమ్మడు పై హాట్ కామెంట్లతో విమర్శించారు.


సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల తెలుగు లోకి రీఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. రావడం రావడమే యంగ్ హీరో అభిజీత్‌తో క్లోజ్‌గా మూవ్ అయింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ బాగా వినిపించింది. అయితే, అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తద్వారా ఇది ట్రైయాంగిల్ లవ్‌గా కనిపించడంతో ఆమె ఫేమస్ ఫేమస్ అయ్యింది.


మోనాల్ గజ్జర్ క్రమంగా అఖిల్ సార్థక్ ప్రేమలో పడిపోయింది. తరచూ అతడితోనే ఉంటూ.. అతడి కోసమే చూస్తూ కెమెరాలు ఫోకస్ చేసేలా చేసుకుంది. దీంతో ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్స్ కూడా ఈ బంధాన్ని ఎక్కువగా హైలైట్ చేశారు. ఆ తర్వాత ఆమె మరింతగా రెచ్చిపోయింది. అతడికి ముద్దులు, హగ్గులు ఇస్తూ తరచూ వార్తల్లో నిలిచింది.ఇకపోతే అసలు విషయానికొస్తే..తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఎంతో హాట్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. క్యూట్‌గా మాట్లాడుతూ ఊహించని విధంగా ఓ టాప్ సీక్రెట్‌ను రివీల్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..  బిగ్ బాస్ లో వచ్చిన క్రేజ్ తో ఈ అమ్మడు వరుస షో లతో బిజీగా ఉంది. సినిమాలో కూడా నటించ బోతుంది.. మొత్తానికి జాక్ పాట్ కొట్టింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: