హారిక ఓవరాక్షన్ మాములుగా లేదుగా.. బూతులతో రెచ్చిపోయిన నెటిజన్స్..

Satvika
బిగ్ బాస్ లో రెచ్చిపోయిన హారికా... ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే బిగ్ బాస్ షో కు వచ్చిన అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒకవైపు అందాలను ఆరబోయడం మరో వైపు మాత్రం అబ్బాయిలకు గాలెం వేసి తన రొమాన్స్ ను తీసర్చుకోవడం చేస్తుంది.. అందుకే ఈమె తీరు అంటే బిగ్ బాస్ ప్రేక్షకులకు పెద్దగా మింగుడు పడలేదు.. ఎప్పుడెప్పుడు సందు చూసి వేద్దామా అని చూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈమె మరోసారి బరితెగించింది..



అసలు విషయానికొస్తే.. ప్రతివారం లాగే ఈ వారం కూడా కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ గట్టి పోటీని ఇచ్చాడు..కళ్లు జిగేల్ మనే అదిరిపోయే ఆఫర్ నుఅందించారు.. మామూలుగానే ఈ తల్లి ఆగడాలు చూసి హౌస్ లో తట్టుకోలేరు.. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు బిగ్ బాస్ ఈమె రొమాన్స్ కు ఫుల్ మార్కులు వేశారు.. ఇంక ఏ మాత్రం ఆగని హారికా సోషల్ మీడియా లో బూతులు అందుకొనే రేంజు కు వెళ్ళింది. పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ కంప్లీట్ కావడంతో కెప్టెన్ పోటీదారులుగా ముగ్గురు ఎంపిక అయ్యారు. సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన హారికతో పాటు అమ్మా రాజశేఖర్, అరియానాలు కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయ్యారు.




 ఇక అరియానా హౌస్‌కి కెప్టెన్‌గా ఉండటంతో గత వారం రోజులుగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ల పేరు చెప్పాలని వాళ్లే కెప్టెన్ పోటీదారులు అవుతారని బిగ్ బాస్ చెప్పడంతో తన పేరు చెప్పుకుని కెప్టెన్ పోటీలో రెండో వారం కూడా నిలిచింది అరియానా. హారికను కెప్టెన్ పోటీకి అర్హత సాధించిందని బిగ్ బాస్ చెప్పగానే ఆస్కార్ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేసింది. సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసింది అనగానే పైకి లేచి రెండు చేతులు పైకి ఎత్తి మెలికలు తిరుగుతూ.. అటు నుంచి ఇటు ఇటు నుంచి అంటూ తెగ తిరుగుతూ పిల్ల చేష్టలతో చిరాకు తెప్పించింది. మొన్నటి వరకూ హారికది ఓవరాక్షన్ అన్న వాళ్లు ఈ సీన్ చూశాక.. ఆమెను ఓవరాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌ని చేసినా తప్పులేదు అంటూ అన్నారు.. ఇదొక ల** అందుకే హౌస్ లో ఉన్న ఏ మగాడిని కూడా వదలలేదు అంటూ బూతుల పురాణం తెరిచారు.. మరి ఈరోజు బిగ్ బాస్ లోని ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: