ఘాటైన అందాలతో ఏంజెల్‌లా మెరిసిపోతున్న అనసూయ..!

Suma Kallamadi
బుల్లితెరపైన, వెండి తెరపైన మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ యాంకర్ అనసూయ.  ఈ అమ్మడు పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది.

ఇక సినీ, టెలివిజన్ రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న యాంకర్ అనసూయ. ఈ అమ్మడు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తన సినిమాలు, ఇంటి పనులు, భవిష్యత్ ప్రణాళికల గురించి అనసూయ చెప్పుకొంటూ వచ్చారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి పలు విషయాల గురించి వెల్లడించారు. యాంకర్ అనసూయపై చాలామంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.



ఇక అప్పుడప్పుడు జబర్ధస్త్ వంటి రియాలిటీ షోలతో పాటు సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న అనసూయ భరద్వాజ్. తాజాగా బ్లూ అండ్ యెల్లో డ్రెస్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసింది. తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షోలలో 'జబర్ధస్త్' ఒకటి. 2013లో ప్రారంభమైన ఈ కామెడీ షో.. వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయ్యేది. దానికి రెస్పాన్స్ మంచిగా వస్తుండడంతో రెండు రోజులకు పెంచారు. అప్పటి నుంచి జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ రెండూ టాప్ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి. ఇక షోలో యాంకర్ అనసూయ, రష్మీ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా యాంకర్ అనసూయ ఫోటో షూట్ చేశారు. ఆమె అందచెందాలతో ఏంజెల్ లా కనువిందు చేసింది. ఇక ఆమె వేసుకున్న బ్లూ అండ్ యెల్లో డ్రెస్ ‌లో ఏంజెల్ కనిపిస్తుంది. ఆమె ఆ ఫొటోస్ ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. అవి చుసిన అభిమానులంతా ఏంజెల్ లా ఉన్నారంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: