బుల్లితెర: అబ్బో.. ఈ వంటలక్క కూతురు ఎంత క్యూట్ ఉంది!

Durga Writes

కొన్ని సీరియల్స్ వస్తుంటాయి.. అలరిస్తాయి.. పోతుంటాయి.. మరికొన్ని సీరియల్స్.. వస్తాయ్.. గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి సీరియల్ ఏ కార్తీక దీపం. సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరుకు ఎక్కడ బోర్ కొట్టని అంత అద్భుతంగా సీరియల్ కొనసాగుతుంది. ఇందుకు కారణం.. ఈ సీరియల్ లో ట్విస్ట్ లు.. సీరియల్ లో నటించే పాత్రలే కారణం. కథ పాతాది అయినా పాత్రలు మాత్రం చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. 

 

ఇంకా అలాంటి కలర్ ఫుల్ పాత్రలో మెరిసిన పాపే బేబీ కృతక.. వంటలక్క ముద్దుల బిడ్డగా వస్తున్న బేబీ కృతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందంతో పాటు నటన కూడా పిక్స్ లో ఉంటుంది. పాత్రలో నటించు పాప అని అంటే జీవించేస్తుంది.. ఇంకా అలాంటి కృతిక అందం, నటనే కాదు చదువులోనూ నెంబర్ వన్ గానే కొనసాగుతుంది. ఇంకా ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటోలు చూస్తే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు.. అంత అందంగా నటిస్తుంది ఈ పిల్ల. 

 

ఇంకా అలాంటి ఈ కృతిక ఈ లాక్ డౌన్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఎప్పుడు బిజీ గా ఉండే ఈ పిల్లా ఇప్పుడు కాలిగా ఉండే సరికి సోషల్ మీడియాపై పడింది. సోషల్ మీడియాలో తన శైలిలో అందరిని ఆకట్టుకుంటుంది. తన వీడియోలు, ఫోటోస్‌ ని ఇంస్టాగ్రామ్ లో పెట్టింది.. ఇంకేముంది మన నెటిజన్లు మంచి లైకులు, షేర్లు చేసి ఒక్కసారిగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని పైకి లేపేశారు. ఇంకా ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న.. శ్రీశ్రీ పంక్తుల్ని గణగణా వినిపించి.. సూపర్ అనిపించుకున్న కృతిక.. ఈ సారి ఓ పొడుపు కథను విసిరింది.. ఆ పొడుపు కథ ఏంటో మీరు చూసేయండి. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#questionschallenge #babykrithika #question #for #you #telugu #tiktok #socialdistancing #coronavirus #lockdown #extensions #funnyvideos #karthikadeepam #movie #instagood #instagram #instadaily

A post shared by KarthikaDeepam Shourya (@baby_krithika) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: