బుల్లి పిట్ట: బడ్జెట్లోనే అదిరిపోయే ఏసీలు..!!

Divya
ప్రస్తుతం ఎండాకాలం రాబోతున్న తరుణంలో కొంతమంది తమ ఇంటికి ఏసీ వంటివి బిగించుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే మనం వీటికి చాలానే ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే తాజాగా ఏసీల పైన భారీ డిస్కౌంట్తో బడ్జెట్ ధరలకు లభించే బ్రాండెడ్ ఏసీ డీల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏసీల పైన ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి ఒకసారి మనం తెలుసుకుందాం.

Amazon BASICS 1,TON -3 STAR SPILT AC:
ఈ ఏసి ఆఫర్ ధర రూ.26,960 అమెజాన్ బేసిక్ నుంచి ఏసి ని మనం పొందవచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ తో కలదు మరియు కాపర్ కండిషన్ తో కూడా పనిచేస్తుందట .ఇది కన్వర్టర్ టెక్నాలజీ కలిగిన కంప్రెసర్ తో మాత్రమే ఉండదు.1 టన్ ఏసీ ని ఆమెజాన్ నుంచి ఈరోజు 45% డిస్కౌంట్తో పొందవచ్చు.

HAIER WASH CLEAN INVERTER SPLIT AC -(0.9 TON)
3 స్టార్  రేటింగ్ కలిగిన ఈ ఏసి ఆఫర్ ధర రూ.27,990 రూపాయలలో కలదు. ఏసీ అమెజాన్ నుండి ఈ ఆఫర్ లభిస్తుంది ఈ ఏసి చిన్న సైజు బెడ్ రూమ్ కి మాత్రమే సరిపోతుంది.
DAIKIN 0.8 TON -3 STAR:
ఈ ఏసి ధర ఆఫర్ కింద రూ.26,990 రూపాయలకే కలదు ఈ ఏసి స్లిప్ట్ ఏసి చాలా సరసమైనదిగా చెప్పవచ్చు 3 స్టార్టింగ్ రేటింగ్ మరియు కాపర్ కాయలతో లభిస్తుంది.0.8 టన్ ఏసీ యొక్క సాధారణ ధర అయితే రూ.37,400 రూపాయలు ఉండగా అమెజాన్లో ఈ రోజున 24% డిస్కౌంట్తో లభిస్తుంది.
HAVELLS LLOYD -0.8 TON -3STAR
ఈ ఏసీ ఆఫర్ ధర రూ.27,800 కలదు ఈ ఏసీ కేవలం 3 స్టార్ రేటింగ్ తో యాంటీ వైరల్ మరియు కాపర్ కండెన్సర్ కాయలతో లభిస్తుంది. ఏసీ యొక్క సాధారణ ధర రూ.47,990 కలగగా ఈరోజు అమెజాన్లో 42% డిస్కౌంట్తో అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: