బుల్లి పెట్ట: రూ.25 వేలకే 50 ఇంచుల స్మార్ట్ టీవీ..!!

Divya
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇక అందుకోసం ఈ కామర్స్ ది గజ సంస్థలలో కూడా పలు ఆఫర్లను చూసుకొని మరి ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు కస్టమర్లు. అలా ఇప్పుడు తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ కింద స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలనుకున్న వారికి ఒక గుడ్ న్యూస్ తెలిపింది. కేవలం రూ.25,000 లకే 50 ఇంచుల స్మార్ట్ టీవీ ని కస్టమర్లు కొనుక్కునే విధంగా ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుంచి.. పలు బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లో నుంచి పలు డిస్కౌంట్లను సైతం ప్రకటించింది. వాటిలో అతి తక్కువ ధరకే లభించే బెస్ట్ 50 ఇంచల స్మార్ట్ టీవీ డీల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్లిప్ కార్ట్ సేల్  నుండి ఆఫర్ చేస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే..kodak బ్రాండెడ్ నుంచి ఇటీవల విడుదలైన 50 ఇంచుల 4k UHD స్మార్ట్ టీవీ 7X PRO మోడల్ నెంబర్ 50UHDX7XPROBL ఈరోజు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ కింద 41% పర్సెంటేజ్ భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది.ఇక ఈ ఆఫర్ కాకుండా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI ఆప్షన్లతో తీసుకునే వారికి 10 % అదనపు డిస్కౌంట్ కూడా కలిగిస్తుంది.
KODAX 7XPRO -4K UHD: స్పెసిఫికేషన్:
ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచుల ఫోర్ కె యు హెచ్ డి స్మార్ట్ టీవీ. ఈటీవీ విజువల్స్ కోసం HDE10+ సపోర్టును కలిగి ఉంటుంది. ఆడియో పరంగా ఈ స్మార్ట్ టీవీలో 40 వాట్స్ బాక్స్ స్పీకర్ను సరికొత్త టెక్నాలజీతో అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే..HDMI -3,USB -2 , వైఫై బ్లూటూత్ తదితర వంటి ఆప్షన్లు కలవు. ఈ స్మార్ట్ టీవీ క్యాట్ కోర్ ప్రాసెస్ జతగా 2GB RAM+8GB స్టోరేజ్ తో కలదు. ఈటీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పైన రన్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: