బుల్లి పిట్ట: మొబైల్లో ప్రతిసారి అలా అవుతోందా.. అయితే కాల్ ట్యాప్ అయినట్లే..?

Divya
చాలా దేశాలలో ఇతరుల కాల్స్ రికార్డు చేయడం అనేది ఒక చట్ట విరుద్ధమైన పనులు కారణంగా వీటిని బ్యాన్ చేశారు.. గూగుల్ కూడా కొంతకాలం కిందట తర్డ్ పార్టీ యాపులను నిలిపివేయడం జరిగింది. థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కాల్ రికార్డింగ్ చేయలేం దీనికోసం మొబైల్ లోనే ఇన్బుల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉన్నది. మొబైల్లోనే ఇంబుల్ట్ కాల్ రికార్డు ఫీచర్ ఉన్నది. కానీ కాల్ ట్యాంపరింగ్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీ మొబైల్ ఫోన్ కాల్ రికార్డు అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఈ రోజుల్లో కొత్త మొబైల్ లో కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ చాలా తేలికగా వినపడుతుంది. ఇలాంటి పరిస్థితులలో మీరు ఇతర పద్ధతులను ఉపయోగించుకోవలసి వస్తుంది. అయితే మన కాల్ ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా అని విషయాన్ని గమనించాలి అంటే కాల్ మాట్లాడుతున్న సమయంలో బిప్ శబ్దం వినపడ్చినట్లు అయితే మీ కాల్ రికార్డు చేయబడిందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాల్ అందుకున్న తర్వాత చాలాసేపు బీప్ శబ్దం వస్తే మీ కాల్ రికార్డు అవుతుందని కూడా అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం ఉన్న మార్కెట్లో సరికొత్త ఆండ్రాయిడ్ మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో కాల్ రికార్డింగ్ ఫీచర్ ని ఎనేబుల్ చేసినప్పుడు వాటి గురించి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఎక్కువ మందికి కాల్ రికార్డింగ్ కాల్ ట్యాంపరింగ్ మధ్య తేడా తెలియకపోవచ్చు. మూడవ వ్యక్తి మీ సంభాషణను రికార్డు చేస్తున్నప్పుడు దానినే కాల్ ట్యాంపరింగ్ అంటారు. ఈ పనిని కేవలం టెలికాం కంపెనీల ద్వారానే చేయవచ్చు. అందుకు కోర్టు అనుమతి కూడా ఉండాల్సిందే.. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా కొన్నిటికోసం ట్యాంపింగ్ ను వివిధ సాధనను ఉపయోగిస్తారు. అయితే అలా మీ కాల్ కూడా ట్యాంపరింగ్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే తరచూ కాల్ డ్రాప్ అవుతున్న అది కాల్ ట్యాంపింగ్ సంకేతం గా భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: