బుల్లి పిట్ట: యువత ఎక్కువగా కొంటున్న టాప్ 10 బైక్స్ ఇవే..!!

Divya
ఇండియాలోని అత్యధిక టూ వీలర్లకు ఎక్కువగా క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. ప్రస్తుతం మన భారతదేశంలోనే 19 కోట్లకు పైగా బైకులు రోడ్లమీద తిరుగుతున్నట్లు సమాచారం. ఇక ప్రతిరోజు పెరుగుతున్న మోడల్స్ కు తగినట్టుగా మంచి ధరతో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పలు కంపెనీ సంస్థలు పలు రకాల బైక్స్ ను విడుదల చేస్తూ పోటీ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం యువత ఎక్కువగా కొంటున్న కొన్ని బైక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). మొదటి స్థానంలో స్ప్లెండర్  2వీలర్ దిగ్గజ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది. ఇక రెండవ స్థానంలో సిబి షైన్ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఇక మూడవ స్థానానికి వస్తే సిటీ, HF డీలర్ అమ్మకాలు మూడవ స్థానంలో నిలిచాయి. దేశంలోనే ఎన్నో ద్విచక్ర వాహనాలు తయారీ లకు ఆగస్టు నెల బాగా కలిసి వచ్చినట్లు ఉందని చెప్పవచ్చు. గత నెలలో బాగానే పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు కనిపించిన దీని కారణంగానే మోటార్ సైకిల్స్ పెద్దగా అమ్మకాలు పెరిగాయని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయిన టూ వీలర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటే..

1). స్ప్లెండర్ బ్రాండ్ గత నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన బైక్ లిస్టులో చేరిపోయింది. గత ఏడాది పోల్చితే హీరో మోటో కార్ప్ గత నెలలో 18 శాతం ఎక్కువగా అమ్ముడు పోయింది.
2) ఇక రెండవ స్థానంలో అత్యధికంగా అమ్ముడుపోయిన honda CB SHINE నిలిచింది. ఈ బైకులు 8 శాతం వరకు పెరిగాయి.
3). బజాజ్ ప్లాటినా మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో 7.7 శాతం పెరిగింది.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ లు, బజాజ్ సిటి డీలక్స్ బైకులు ఈ నెలలో బాగానే అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు పండుగల సీజన్ కారణంగానే.. వీటి సేల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: