
నవ్వు తెప్పిస్తున్న పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ నసీం షా ఔట్..!
ఇక ఈ సంగతి కాసేపు పక్కన పెడితే .... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ బౌలర్ నసీం షా అవుట్ అయిన విధానం గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. నసీమ్ షా హిట్టు వికెట్ గా 16 ఓవర్ లో వెనుతిరిగి క్రీజ్ కి వెళ్ళిపోయాడు. దాంతో నసీం షా వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే నసీం షా తప్పకుండా ఇక్కడ ఏమీ లేదనే చెప్పాలి. బౌలింగ్ కి దిగిన మహమ్మద్ నబీ మంచి లెంత్ లో బాల్ ని డెలివరీ చేశాడు అయితే ఆ డెలివరీ ని ఆడే క్రమంలో నసీం షా కాస్త పొరపాటు పడ్డాడు. దీంతో బాల్ నసీం షా పొట్టకి తగిలి బ్యాలెన్స్ తప్పడంతో తన చేతిలో ఉన్న బ్యాట్ వెళ్లి వికెట్స్ కి తగిలింది. ఇలా బ్యాట్ వెళ్లి వికెట్లను గిరాటంతో నసీం షా అవుట్ అయ్యాడు.
ఈ ఊహించని పరిణామంతో నశించ కాస్త బాధ పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అతడు చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఏదేమైనా బాధపడుతూ నసీం తిరిగి క్రేజ్ కి తిరిగి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కావాలంటే మీరు కూడా ఒక లుక్ వేయండి. ఇక ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటిసారి ఒక ఇంటర్నేషనల్ జట్టు పైన గెలిచి చరిత్ర సృష్టించింది ఈ ఉత్సాహంతో ఆదివారం రోజు జరిగే మ్యాచ్లో మరింత పట్టు సాధించాలని ఎదురుచూస్తోంది.