కోహ్లీ కాదు.. బాబర్ టాప్ స్కోరర్ : సెహ్వాగ్

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగం గా ఈనెల 23వ తేదీన ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఉత్కంఠ భరితమైన పోరు జరగబోతుంది భారత్ పాకిస్తాన్ మధ్య హోరాహోరీ సమరానికి అంతా సిద్ధమైంది అన్న విషయం తెలుస్తుంది ఈ క్రమం లోనే ఈ మ్యాచ్ మరో సారి రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ భావిస్తున్నారు ఈ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో అతి షేర్ చేయట్లేదు ఈ గ్రామంలోనే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి సోషల్ మీడియా వెహికల్స్ పంపిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇక తమ దేశ జట్టు సరఫన ఆడుతున్న ఆటగాళ్లు అందరిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తూ పొగడ్తలతో ఆపేశానికి ఎత్తేస్తున్నారు అని చెప్పాలి అదే సమయంలో ప్రత్యర్థి జట్టు బలాబలాలు ఏంటి అన్న విషయంపై కూడా తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు ఎంతమంది ఆటగాళ్లు అయితే ఇక ప్రస్తుతంటీమిండియా ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్ లో ఉండడంతో.. వరల్డ్ కప్ లో టీమిండి అని హార్ట్ ఫేవరెట్ అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలో భారత మాజీ ఆటగాడు ఒకప్పటి స్టార్ ఓపెనర్ వీరేంద్ర సేవకు మాత్రం ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత ఆటగాళ్లు అందరిని కూడా పక్కన పెట్టేసి అటు పాకిస్తాన్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ ఓపెనర్ కెప్టెన్ బాబర్ అజం టాప్ స్కోరర్గా నిలుస్తాడని జోషియం చెప్పాడు వీరేంద్ర సెవాగ్ ప్రస్తుతం బాబర్ అద్భుతంగా ఆడుతున్నారు విరాట్ కోహ్లీ బాటింగ్ చూస్తే ఆనందం కలిగినట్టు ఇక బాబర్ ఆడితే సంతోషం కలుగుతుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: