ఓటమి తట్టుకోలేక.. టెన్నిస్ కోర్ట్ లోనే కొట్టుకున్న ఆటగాళ్లు?

praveen
సాధారణంగా ఏ ఆటలో అయినా సరే స్పోర్టివ్ నెస్ ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఒక ఆటగాడు విజయాన్ని ఎలా స్వీకరిస్తాడో ఓటమిని కూడా అంతే హుందాగా స్వీకరించాల్సి ఉంటుంది. ఇక ఇలా ఒక ఆటగాడు గెలుపు ఓటమిని ఒకేలా చూసినప్పుడు మాత్రమే కెరియర్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు అన్ని రకాల క్రీడలలో కూడా ఎంతో మంది క్రీడాకారులు అద్భుతమైన విజయం సాధించినప్పుడు పొంగిపోకుండా ఓటమి చెందినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటూ ఎంతో మంది అభిమానులకు హృదయాలను గెలుచుకున్నారు.

 కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక చివరికి ప్రత్యర్థులతో గొడవ పడటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలీ. సాధారణంగా {{RelevantDataTitle}}