అప్పట్లో ఈ రోజున లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో అరుదైన రికార్డును నెలకొల్పిన కపిల్ దేవ్..!

Suma Kallamadi

సరిగ్గా 34 ఏళ్ల క్రితం అనగా జూన్ 10, 1986వ సంవత్సరం భారతదేశ క్రికెట్ టీం 54 సంవత్సరాల తర్వాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో తొలిసారిగా గెలిచి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ ఇండియా కి ఇంగ్లాండ్ కి మధ్య చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గా కపిల్ దేవ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టు 1932 వ సంవత్సరంలో మొట్టమొదటిగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. కానీ అదే క్రికెట్ గ్రౌండ్ లో దాదాపు పది మ్యాచులు ఆడినప్పటికీ వాటిలో ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. 

కానీ 54 సంవత్సరాలు తర్వాత అది కూడా కపిల్ దేవ్ కారణంగా ఇండియన్ జట్టు తొలిసారిగా గెలిచిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను మొదటి మ్యాచ్లో ఐదు వికెట్లు తీయగా... రెండవ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీశాడు. మూడవ మ్యాచ్ లో 23 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారతదేశానికి విజయము తెచ్చి పెట్టాడు. దీన్నిబట్టి ఈ టెస్ట్ మ్యాచ్లో తన సహకారం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

జూన్ ఐదవ తారీఖున ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ జూన్ పదవ తేదీన పూర్తయింది. జూన్ 8 వ తేదీన క్రికెట్ జట్లు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి అనంతరం బ్యాటింగ్ ఎంచుకుంది ఇండియా. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ని కేవలం 294 పరుగులకే ఆలౌట్ చేసింది. అదే ఇన్నింగ్స్ లో దిలీప్ వెంగసర్కార్ సాయంతో ఇంగ్లాండ్ స్కోర్ కంటే 47 పరుగులు ఎక్కువగా చేసి... మొత్తంగా 341 పరుగులు సాధించింది.

రెండవ ఇన్నింగ్స్ లో కపిల్ దేవ్ నాలుగు వికెట్లు తీయగా... మహేందర్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. వారి బౌలింగ్ టాలెంట్ ని ఎదుర్కోలేక ఇంగ్లాండ్ కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో గెలిచేందుకు ఇండియా లక్ష్యం కేవలం 134 పరుగులు మాత్రమే మిగిలి పోగా... కపిల్ దేవ్ 23 పరుగులు, రవి శాస్త్రి 20 పరుగులతో నాకౌట్ గా నిలిచే ఇంగ్లాండ్ పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఏడు టెస్ట్ మ్యాచ్లు జరగగా... వాటిలో ఒక్కసారి ఇండియన్ క్రికెట్ టీం ధోనీ నాయకత్వంలో 2014వ సంవత్సరంలో గెలిచింది. మొత్తంగా 18 మ్యాచ్లు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరగగా... వాటిలో పన్నెండు మ్యాచులలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఓడిపోగా... నాలుగు మ్యాచ్లలలో డ్రా గా మిగిలి పోగా... రెండు మ్యాచ్లు లలో గెలిచింది.

జూన్ ఐదవ తారీఖున ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ జూన్ పదవ తేదీన పూర్తయింది. జూన్ 8 వ తేదీన క్రికెట్ జట్లు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి అనంతరం బ్యాటింగ్ ఎంచుకుంది ఇండియా. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ని కేవలం 294 పరుగులకే ఆలౌట్ చేసింది. అదే ఇన్నింగ్స్ లో దిలీప్ వెంగసర్కార్ సాయంతో ఇంగ్లాండ్ స్కోర్ కంటే 47 పరుగులు ఎక్కువగా చేసి... మొత్తంగా 341 పరుగులు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: