హెయిర్ కటింగ్.. ఏరోజున చేయించుకోవాలో తెలుసా..?

Divya
ప్రస్తుతం మారుతున్న కాలంలో సమయం దొరికినప్పుడే ఎక్కువ మంది కటింగ్ చేయించుకుంటున్నారు. అయితే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవాలంటే కొన్ని సూచనలు ఉన్నాయట. ఒక వారంలో ఎ రోజున మనం హెయిర్ కట్ చేయించుకుంటే.. ఇలాంటి ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం.
హెయిర్ కటింగ్ ఉదయం 12 గంటల సమయంలో చేయించుకున్న వారికి శుభం కలుగుతుంది. సాయంత్రం వేళలో, రాత్రి వేళలో కటింగ్ చేయించుకోరాదు. ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజున కటింగ్ చేయించుకో రాదు.
1). ఆదివారం:
ఈ రోజున కటింగ్ చేయించుకోవడం వల్ల.. ఒక నెల ఆయుష్షు తగ్గుతుంది. అంతేకాకుండా శరీరం మొత్తం అధికవేడిని వెదజల్లుతుంది.
2). సోమవారము:
ఈ రోజున కటింగ్ చేయించుకున్న అట్లయితే..7 నెలల ఆయుష్షు పెరుగుతుంది. అంతే కాకుండా ఏది కోరుకున్న కూడా ఆ రోజున నెరవేరుతుంది.
3). మంగళవారం:
ఈ రోజున కటింగ్ చేయించుకున్నట్లుయితే..8 నెలల ఆయుష్షు తగ్గుతుంది. అంతేకాకుండా చాలా దుఃఖ పడుతూ ఉంటారు.
4). బుధవారం:
ఈ రోజున కటింగ్ చేయిస్తే ఐదు నెలల ఆయుష్షు పెరుగుతుంది. శుభం కూడా జరుగుతుంది.
5). గురువారము:
ఈ రోజున కటింగ్ చేయించుకుంటే..11 నెలల ఆయుష్షు అభివృద్ధి చెందుతుంది. ధనలక్ష్మి రావాలి అంటే ఉదయం 12 గంటల సమయంలోపలే ఈ పని పూర్తి చేసుకోవాలి.
6). శుక్రవారం:
ఈ రోజున కటింగ్ చేయించుకుంటే.. 11 పిల్లల ఆయుష్షు అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో ఏ ఒక్కరు గుండు చేయించుకో రాదు. ముఖ్యంగా మహిళలు కూడా ఈ రోజున ఏలాంటి ముక్కు చెల్లించ కూడదు.
7). శనివారము:
ఈ రోజున కటింగ్ చేసుకుంటే..7 నెలల ఆయుష్షు తగ్గుతుంది. అంతే కాకుండా ఏదో ఒక జబ్బు తో బాధపడుతూ ఉంటారు..
ముఖ్యంగా ఆదివారం, శనివారం, మంగళవారం రోజున.. తలనీలాలు ఏ దేవునికి సమర్పించ కూడదు. చేయించుకునే వారి నక్షత్రాన్ని బట్టి ఈ రోజులు మారుతూ ఉంటాయి. వాటిని పూర్తిగా తెలుసుకొని వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: