హనుమంతుని- సువర్చల గోత్రప్రవరలు ఏవి ?

Durga
 హనుమంతుని – ‘‘ వశిష్టమైత్రారులు – కౌండిన్య త్ర్యార్షేయ ప్రవరాన్విత కౌండిన్య గోత్రోధ్భవస్య, హేమగర్భ శర్మణోనప్త్రే, పింగాక్ష, శర్మణా: పౌత్రాయ, కేసరీ శర్మణ: పుత్రాయ కౌండిన్య నగోత్రాయ శ్రీమదాంపజనేయ పరబ్రహ్మణే వరాయే’’. సువర్చలాయా : ‘‘ కాశ్యవ- వత్యార- నైధురత్ర్యార్షేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మణోన ప్త్రీం, కశ్యపబ్రహ్మణ: పౌత్రీం, వివస్వద్ర్భహ్మణ: పుత్రీం, కాశ్యప గోత్రజాం, శ్రీ వర్చలా దేవీ నామ్మీ విమాంకన్యామ్.’’

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: