తిరుమల సమాచారం 31-10-2019

Hareesh
ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు గురువారం,31.10.2019 ఉదయం 7 గంటల సమయానికి తిరుమల: 19C°-23℃°.


• నిన్న 72,554 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15  గదిలో భక్తులు వేచి ఉన్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 16 గంటలు  పట్టవచ్చును.


• నిన్న 27,877 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹: 2.85 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


గమనిక:


#  ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.


వయోవృద్దులు / దివ్యాంగులకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు


• సుపథం మార్గం గుండా  శ్రీవారి దర్శనానికి  అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: