ఈ రోజు రద్దీ: *లేదు*
ఈరోజు తేదీ *13.02.2018*
*మంగళవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *2*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం *8-9* గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి *స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ.8 గం.*
తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు ఉదయం *8* గంటలకు దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చు.
నిన్న ఫిబ్రవరి *12* న *67,670* మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న *24,557* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన
*నగదు కానుకలు ₹ 3.38* కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 13.19 లక్షలు
విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు
మంగళవారం ప్రత్యేక సేవ:
*అష్టదళపాదపద్మారాధన*
ఈ రోజు 13.02.2018 మంగళవారం
⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩
ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతం
ఉ.పూ *3.30 - 4.00*
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. *4.00 - 4.15*
కొలువు, పంచాంగ శ్రవణం (ఏకాంతం)
ఉ. *4.15 - 5.00*
మొదటి అర్చన (సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. *6.00 - 7.00*
శుద్ది,
ప్రత్యేక సేవ:
*అష్టదళపాదపద్మారాధన*రెండో ఘంటారావం
ఉ. *7.00 - సా. 7.00*
*సర్వదర్శనం*మ. *12.00 - సా. 5.00*
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. *5.30 - 6.30*సహస్రదీపాలంకరణ సేవ
రా. *7.00 - 8.00*శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం),
రాత్రి ఘంటారావం
రా. *8.00 - 1.00*
*సర్వదర్శనం*
రా. *1.00 - 1.30*
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. *1.30 ఏకాంతసేవ*
_*🦑ఓం...నమో...వేంకటేశాయా...* 🦑_