గణపతి నవరాత్రుల అసలు కథ

Durga
గణపతికి నవరాత్రులు లేవా ? అపోహ :  గణపతికి నవరాత్రులు లేవని గతంలో వాటిని బాలగంగాధర్ తిలక్ ప్రవేశ పెట్టాడని, కొందరి అభిప్రాయం. కానీ నిజం అదికాదు. వాస్తవం : చరిత్ర ప్రకారం మొట్టమొదట తిలక్ గణపతి నవరాత్రులను ప్రారంభించినప్పటికీ గణపతి నవరాత్రులను, ఆ పూజావిధానాన్ని తిలక్ సృష్టించలేదు.  దేవీ నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు మాదిరిగానే గణపతి నవరాత్రులు కూడా ‘‘ గాణా పత్యం’’ అంటే వినాయ కుని పూజించే పూజా విధానంలో మొదటినుండి ఉన్నివి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: