తల్లిదండ్రులు దైవంతో సమానం

Prasad
ఒక శిశువు జన్మించుటకు కారకులు తల్లిదండ్రులు. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి తనకు తాను స్వతంత్రముగా జీవించే సమర్థత వచ్చే వరకూ, ఇంకా చెప్పాలంటే తాము జీవించి ఉన్నంత వరకూ తల్లిదండ్రులు తమ బిడ్డల యోగ క్షేమాలు చూసుకుంటారు. ఏ స్వార్థచింతన లేకుండా తమ జీవితాలను ఎన్నోవిధాలుగా త్యాగం చేసి బిడ్డల మంచీ, చెడు అన్నీ చూసే తల్లిదండ్రులు దైవంతో సమానం. కాబట్టి దైవంతో సమానంగా తల్లిదండ్రులను పూజించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: