సెటైర్ : ఈ కొత్త సైకిల్ సంగతేంటి చినబాబు ?

ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ని చూస్తే కలకలలాడు పోతున్నట్టుగా కనిపిస్తోంది. అధికారానికి దూరమై పార్టీ నేతలంతా చెల్లాచెదురు అయిపోయిన అధికార పార్టీ తామే అన్నట్లుగా ఏపీకి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు ఐటీ మంత్రి అన్నట్లుగానే హడావుడి నడుస్తోంది ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఏ పథకం ప్రవేశపెట్టినా, అడ్డం పడిపోవడం బాబు గారికి బాగా అలవాటయిపోయింది. అయితే పాత సైకిల్ తొక్కి తొక్కి నాయకులకు , చంద్రబాబుకు బోర్ కొట్టేసిందో ఏమో, సరికొత్త రాజకీయాలను సరికొత్త సైకిల్ పై చేసేందుకు చినబాబు సిద్ధమై పోయినట్టుగా కనిపిస్తున్నాడు .ఈ మేరకు చిన్న బాబు సోషల్ మీడియా అకౌంట్ చూస్తే కొత్త లో సరికొత్తగా దర్శనమిస్తోంది. దీన్ని చూసి ఏంటి చిన్న బాబు సైకిల్ ఈ విధంగా మోడలింగ్ చేయించి సరికొత్తగా తొక్కలో అనుకుంటున్నారు ఏంటి అంటూ సెటైర్లు పడిపోతున్నాయి. యువ నాయకులను ఎక్కువగా ఆకర్షించి వారిని తనకు అండదండగా నిలబడేలా చేసుకోవాలని చినబాబు కాస్త గట్టిగానే తాపత్రయ పడుతున్నట్లు గా కనిపిస్తున్నారు. అందుకే యూత్ను ఆకర్షించే విధంగా టిడిపిని మార్చేసే పనిలో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. అయితే టిడిపి లో మార్పు ఎప్పుడో మొదలైందని, టిడిపిలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత టిడిపి పరిస్థితి దారుణంగా తయారైందని, అందరి మీద పెత్తనం చేయాలని చూస్తున్నారని ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగూ చంద్రబాబు మరికొంత కాలం తరువాత పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండే అవకాశం లేకపోవడంతో, మొత్తం టిడిపి పెత్తనమంతా చిన  బాబు చేసేందుకు ఈ విధంగా ఎత్తుగడలు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇక ఆయన సోషల్ మీడియా అకౌంట్ చూస్తే, చినబాబు సొంతంగా రాసిన మేటర్ కంటే, ఎవరు రైటర్ పెట్టుకుని వస్తున్నట్టు కనిపిస్తోంది.ఈ కొత్త లోగో నేతల సరికొత్త రాష్ట్రమంతా సైకిల్ను తొక్కలని చిన్న బాబు తెగ తాపత్రయ పడిపోతున్నావు తాపత్రయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ? చినబాబు, పెద బాబుకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: