సెటైర్ : అచ్చెన్న బరువు మోయలేనంటున్న సినబాబు ?

హమ్మయ్య ఏపీలో మొత్తానికి అచ్చెన్నకి అధ్యక్షుడిగా ఇప్పించిస్తున్నను.. నేను ఎంచక్కా హాయిగా ఉండవచ్చు. అచ్చెన్న అన్ని కష్టాలు పడితే... చివరి ఫలితం తాను దక్కిన్చుకోవచ్చునని ఇప్పటివరకు లోకేష్ ఆశలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటూ ఉండగా, అకస్మాత్తుగా ఎవరు చెప్పారో, ఏం చెప్పారో తెలియదు కానీ, ససేమిరా అచ్చెన్న వద్దు అంటే వద్దు అని సినబాను  పెద్ద బాబు తో వాదించినట్లు తెగ ప్రచారాలు బయటకు వస్తున్నాయి. అసలు ఇంత ఆకస్మాత్తుగా చంద్రబాబుకు జ్ఞానోదయం చేసిన వారు ఎవరా అని ఇప్పుడు ఆ పార్టీలు రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. 


అసలు ఇంతకీ అచ్చెన్న భయం చంద్రబాబు కు ఎందుకు వచ్చింది అంటే ... చినబాబు బాగా నెమ్మది. ఆ చంద్రబాబు  అచ్చెన్న మాదిరిగా హడావిడిగా జనాల్లోకి తిరగడం నిత్యం పర్యటనలు అంటూ పార్టీ నాయకులను వెంటేసుకుని వెళ్లడం, ఇవన్నీ అసలే నచ్చావ్. ఇప్పుడు అసలే పెద్ద బాబు పెద్దగా యాక్టివ్ గా తిరిగే పరిస్థితి లేకపోవడంతో, ఈ పార్టీని ఆ అచ్చెన్న  కనుక సొంతం చేసుకుంటే ? అప్పుడు పరిస్థితి ఏమిటో అనే భయం ఇప్పుడు సిన బాబులో వచ్చేసిందట. అందుకే ఎక్కడలేని హైరానా పడిపోతూ, అచ్చెన్న వద్దు ..కళా వెంకట్రావు వంటి నా మాట విని నాయకులే కావాలి అంటూ, తెగ హైరానా పడిపోతున్నాడు. దీంతో పెదబాబు లోను సినాబాబు నెత్తిమీద ఎందుకు అర్చన వంటి బరువైన మనిషిని పెట్టి  మోయలేని భారాన్ని మోపడం అని, ఆయనకు పదవి ఇవ్వకుండా వాయిదా వేశారట. 


పోనీ ఆ పదవిని పెదబాబు శిన బాబు కి కట్టబెడతారా అంటే ఆయన జాతీయ స్థాయి లో ఓ పదవి వెలగబెడుతున్నారు. మళ్ళీ చాలా చీప్ గా ఏపీలో పదవి అంటే చంద్రబాబు, శినబాబు  రేంజ్ కు ఏమాత్రం సరిపోదు. అలా అని యాక్టివ్ గా ఉండే వారిని, తనను మించి ఎదిగే వారిని నియమిస్తాను అంటే ఎక్కడలేని కోపం సినబబు కి వచ్చేస్తుంది అందుకే గొడవ పడి మరి అచ్చెన్న కు పదవి రాకుండా చేశానని సినబాబు అందరి దగ్గరా చెప్పుకుంటున్నాడట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: