రాజస్థాన్ ప్లే ఆఫ్ వెళ్లాలంటే.. ఇంత అద్భుతం జరగాలా?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయ్. ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే నాలుగు జట్లు ఏవి అనే విషయం పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం చివరి మ్యాచ్లలో గెలుపు ఓటముల కారణంగా ఒక్కసారిగా ముందు నుంచి ఉన్న గణాంకాలు మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి. మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగగా.. ఇక నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా ఇప్పుడు ఆరవ స్థానానికి పడిపోయింది.  అదే సమయంలో ఇక మిగతా మూడు స్థానాలలో ఉన్న జట్లు వారి స్థానాలను పదిలం చేసుకొని ప్లే ఆఫ్ లోకి అడుగుపెడతాయా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్న నేపద్యంలో ఇక ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. తప్పక గెలవాల్సిన డు ఆర్ డై మ్యాచ్ లో ఆడుతున్నాయి కొన్ని జట్లు. అయితే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ ఇలాంటి డు ఆర్ డై మ్యాచ్ ఆడింది. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. అయితే రాజస్థాన్ గెలిచినప్పటికీ ఇంకా ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకోవడం విషయం మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది అని చెప్పాలి.

 ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే ఈ టీం భవితవ్యం ముంబై, ఆర్శిబి పై ఆధారపడి ఉంది. సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ముంబై ఓడిపోతే.. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్లో rcb ఓడిపోతేనే రాజస్థాన్ రాయల్స్ ఇక ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.  ముంబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవాలి.. గుజరాత్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించాలి. దీంతో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్లకు 14 పాయింట్లు సమానంగా ఉంటాయి. కానీ నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ ఇక ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయ్. ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే నాలుగు జట్లు ఏవి అనే విషయం పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం చివరి మ్యాచ్లలో గెలుపు ఓటముల కారణంగా ఒక్కసారిగా ముందు నుంచి ఉన్న గణాంకాలు మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి. మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగగా.. ఇక నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా ఇప్పుడు ఆరవ స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఇక మిగతా మూడు స్థానాలలో ఉన్న జట్లు వారి స్థానాలను పదిలం చేసుకొని ప్లే ఆఫ్ లోకి అడుగుపెడతాయా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్న నేపద్యంలో ఇక ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. తప్పక గెలవాల్సిన డు ఆర్ డై మ్యాచ్ లో ఆడుతున్నాయి కొన్ని జట్లు. అయితే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ ఇలాంటి డు ఆర్ డై మ్యాచ్ ఆడింది. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. అయితే రాజస్థాన్ గెలిచినప్పటికీ ఇంకా ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకోవడం విషయం మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది అని చెప్పాలి.

 ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే ఈ టీం భవితవ్యం ముంబై, ఆర్శిబి పై ఆధారపడి ఉంది. సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ముంబై ఓడిపోతే.. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్లో rcb ఓడిపోతేనే రాజస్థాన్ రాయల్స్ ఇక ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ముంబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవాలి.. గుజరాత్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించాలి. దీంతో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్లకు 14 పాయింట్లు సమానంగా ఉంటాయి. కానీ నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ ఇక ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: