అవయవాల అక్రమ రవాణాపై కఠినచర్యలు : ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
అవయవాల అక్రమ రవాణాపై శాశనమండలిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అవయవాల అక్రమ రవాణాపై ఇప్పటివరకు రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అవయవాల అక్రమ రవాణాకు సంబంధించి మంత్రి శాసనమండలిలో మాట్లాడుతూ, అవయవాల అక్రమ మార్పిడిపై విశాఖలోని శ్రద్ధ హాస్పిటల్, నెల్లూరులోని సింహపురి ఆస్పత్రిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు.