జానాదే రికార్డే

Kuthuru RajiReddy
ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన రికార్డను పంచాయత్ రాజ్ మంత్రి జానారెడ్డి దక్కించుకున్నారు. గతంలో రికార్డుకు ఎక్కినటువంటి కాసుబ్రహ్మనందరెడ్డి రికార్డను జానారెడ్డి అధిగమించారు. నేటితో ఆయన మంత్రిగా పనిచేసిన కాలం 14సంవత్సరాల 11 నెలలైంది. 7సార్లు అసెంబ్లికి పోటీచేసి ఒకేసారి ఓటమి చవిచూశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1983,1984,1985 మూడు పర్యయాలు మంత్రిగా పనిచేయగా 1992 లో కోట్ల మంత్రి వర్గంలో, 2004లో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేయగా , ప్రస్థతం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నాడు. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఇన్ని రోజులు మంత్రిగా పనిచేసిన రికార్డు జానారెడ్డికే దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: