తెలుగు రాష్ట్రాల్లో తొక్కిసలాట మరణాలు.. వాళ్లందరికీ శిక్ష పడాల్సిందేనా?
తొక్కిసలాట ఘటన విషయంలో విచారణ జరుగుతోందని టీటీడీ ఈవో వెల్లడించారు. ఈ ఘటన విషయంలో విచారణలో ఏం వెల్లడవుతాయో చూడాల్సి ఉంది. తిరుమల తొక్కిసలాట ఘటన విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. తప్పు చేసిన వాళ్లందరికీ శిక్ష పడాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా జోరుగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో తొక్కిసలాట మరణాలు అభిమానులను ఎంతగానో బాధ పెడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తరహా ఘటనలలో ఎక్కువగా అమాయకులు ప్రాణాలను కోల్పోతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
తొక్కిసలాటలు ఆపడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చెప్పవచ్చు. ఆన్లైన్ ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అమలు చేయడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చేయవచ్చు. వ్యవస్థలను సరైన విధంగా అమలయ్యేలా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. తొక్కిసలాట మరణాలు ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదం నింపడంతో పాటు ఆ కుటుంబాలకు పెద్ద దిక్కు లేకుండా చేస్తున్నాయి. భక్తుల రద్దీ ఉండే ప్రాంతాలలో తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా తగిన చర్యలు చెపట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానిపై ఉంది.