ఏపీ: జగన్ కు ఊపునిస్తున్న ఉద్యమం.. ఈసారి అంతకుమించి..?
ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ చేరుకొని తనకు వెంటపడుతున్నటువంటి పరిస్థితి.. వాటిలో ప్రధానంగా కనపడినటువంటి అంశం ఏమిటంటే.. తనను చూడడానికి ఎగబడి వచ్చినటువంటి జనాన్ని చూసిన వైసీపీ పార్టీ శ్రేణులు , కార్యకర్తలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఏ ప్రాంతంలో చూసినా సరే జై జగన్ అనే నినాదాన్ని తీసుకువస్తున్నారట. ఇదివరకు ఆగే అలవాటు చాలా తక్కువ కానీ ఇప్పుడు జనాలను చూసి ఆగి మరి వెళుతున్నారట జగన్. ఎక్కడికక్కడ కార్యకర్తలతో ఆగి మరి సెల్ఫీలు ఇస్తూ కార్యకర్తలను ఉత్సాహాన్ని నింపేయాల చూస్తున్నారు.
ఒకవైపు చేతులు ఊపడంతో పాటుగా మరొకవైపు వారితో ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఉండేటువంటి స్క్రేజ్ వేరు.. ఇక్కడ జగన్ కి ఉండేటువంటి క్రేజ్ మాత్రం చాలా సపరేట్ అని కూడా చెప్పవచ్చు. ఓవరాల్ గా క్రౌడ్ సైతం పెద్ద ఎత్తున రావడంతో బెంగళూరు వైపుగా రోడ్డు మీద వెళుతున్నారని తెలిసి.. పెద్ద ఎత్తున రోడ్డు మధ్యాహ్న ప్రాంతానికి చేరుకొని వైసీపీ కార్యకర్తలు శ్రేణులు ప్రజలు సైతం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు వైసిపి పార్టీకి ఇది ఉత్సాహాన్ని, ధైర్యాన్ని సైతం ఇచ్చి ఉంటుందని నమ్మకం అందరిలో కనిపిస్తోంది. జగన్ కు రాజకీయ భవిష్యత్తు మీద ఆశను కలిగించేలా చేస్తోందని చెప్పవచ్చు.