ఏపీ: జాతీయస్థాయి వైపు వైసిపి అడుగులు.. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్..!
కానీ మొన్నటిసారి అరెస్టు చేసినప్పుడే అది కుదరలేదు.. ఎందుకంటే ఎన్డీఏకి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఐ ఎన్ డి ఐ ఏ తరుపున కూడా ఎవరూ మాట్లాడలేదు.. అయితే ఒకప్పుడు చంద్రబాబు ప్లేస్ ని ఇప్పుడు జగన్ ఆక్యుపై చేస్తున్నారట. ప్రత్యేకించి ఐ ఎన్ డి ఐ ఏ కిందన మమతా బెనర్జీ నీ పెట్టడం విజయసాయిరెడ్డి మాట్లాడడంతో జాతీయస్థాయిలో ఒక చర్చ జరుగుతోంది. ఐ ఎన్ డి ఐఏకూటమిలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ చేరిపోతోందని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.
అయితే అందుతున్న సమాచారం మేరకు వైయస్సార్సీపి పార్టీ ఐ ఎన్ డి ఐ ఏ కూటమిలో చేరదు.. ఎలాగో మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టు ఇవ్వదు.. కాబట్టి ఆ సమయంలో సమర్థిస్తున్న వారి సంఖ్య పెరిగేటప్పుడికి.. కొన్ని రోజుల పోయిన తర్వాత ఎలాగో ఢిల్లీ ఇలాంటి చోట్ల కూడా క్రేజీ వాల్ వంటి వారు కాంగ్రెస్ కి చోటు ఇస్తానని చెప్పడం లేదు.. ఇలాంటి సమయంలో ఆచితూచి అడుగులు వేస్తేనే రాబోయే రోజుల్లో పార్టీని మరింత ప్రతిష్టించుకోవచ్చు.. ఒకవేళ అనుకున్నట్టుగానే మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తే.. తాము సమర్ధించాము కాబట్టి అది కంటిన్యూ అయితే.. ఒకవేళ ఇక్కడ జగన్ కి ఇబ్బంది అయిన వైసీపీ పార్టీకి ఇబ్బంది అయినా కూడా జాతీయస్థాయిలో చర్చించడానికి ఒక అవకాశం ఉంటుందనే విధంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందట.