ప్రభాస్ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు.. వైసీపీ ఓడిపోయినా షర్మిల కూల్ కాలేదా?

Reddy P Rajasekhar
స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ పరంగా టాప్ రేంజ్ లో ఉన్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే. ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోడు. ప్రభాస్ షర్మిల గురించి గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
 
వైసీపీ ఓడిపోయినా షర్మిల కూల్ కాలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వివాదం విషయంలో జగన్ ను నిందిస్తూ షర్మిల కొన్ని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారం 2019 సంవత్సరంలో జరిగింది. అయితే జగన్ షర్మిల మధ్య ఎలాంటి విబేధాలు లేవు. జగన్ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం జగన్ పై కక్షతోనే షర్మిల ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
షర్మిల తను రాజకీయాల్లో స్వక్సెస్ కాకపోయినా పరవాలేదు కానీ జగన్ మాత్రం సక్సెస్ కాకూడదనే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల వైసీపీ ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్న ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. షర్మిల రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల జగన్ తో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారేమో చూడాలి.
 
షర్మిల ప్రజల మెప్పు పొందకుండా రాజకీయాల్లో ఎన్ని ప్రయోగాలు చేసినా వృథా ప్రయాస అనే చెప్పాలి. షర్మిల భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. షర్మిల పాలిటిక్స్ లో భారీ స్థాయిలో సక్సెస్ సాధిస్తారో లేక తరచూ విమర్శల ద్వారా వార్తల్లో నిలుస్తారో చూడాల్సి ఉంది. షర్మిల రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీకి షర్మిల తీరు వల్ల తీరని నష్టం కలుగుతోందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: