టీడీపీ: కూటమి నేతల రాసలీలలు... మరో వీడియో వైరల్!

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగుదేశం కూటమి పార్టీల నేతల  అక్రమాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. 120 రోజుల పాలనలో.. తెలుగుదేశం కూటమి నేతలు... అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు రచ్చ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే రాసలీలల వీడియోలు కూడా.. ఈమధ్య తెలుగుదేశం కూటమిని ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన... నేతల ఆడియోలు అలాగే వీడియోలు వైరల్ అయితే...  ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల వీడియోలు అవుతున్నాయి.

టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం  బెడ్ రూమ్ వీడియో మరువకముందే మరో టిడిపి నేత.. రాసలీలలు బయటకు వచ్చాయి. తాజాగా ఒక అమ్మాయి తో....  టిడిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాసలీలలో పాల్గొన్నారు.  అతని ఎవరో కాదు... సోషల్ మీడియా రాయచోటి టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ భాష  కు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ అమ్మాయిని రూమ్ కి తీసుకువెళ్లి... రచ్చ రచ్చ చేశాడు ఈ టిడిపి నేత. అయితే ఈ టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఖాదర్.. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి కూడా ముఖ్య అనుచరుడట.

ప్రతి పనిలో...  ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సహాయపడేవాడట ఖాదర్. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి సంబంధించిన... వ్యవహారాలు మొత్తం ఇతడే చూసుకునేవాడట. అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరు వాడుకొని... ఈ అమ్మాయిని ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో కూడా కొంతమంది అమ్మాయిలను లొంగదీసుకున్నాడట భాష. అయితే.. ఈ వీడియోను బాధిత మహిళ.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.  

అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అబ్జర్వర్ గా కూడా... టిడిపి నేత భాషా పనిచేశాడట. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో.. తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని అంటున్నారు. ఇది ఇలా ఉండగా గత మూడు నెలల కిందట టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం... ఓ టిడిపి మహిళా కార్యకర్తను మూడు రోజులపాటు మూడు గదుల్లో రేప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలమును చంద్రబాబు నాయుడు సస్పెండ్ కూడా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: