దువ్వాడకు వారసుడిని ఇవ్వనున్న మాధురి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాసు ప్రేమ వ్యవహారం రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తన భార్యను వదిలేసి మాధురితో తిరుగుతున్నాడు దువ్వాడ శ్రీనివాస్. అంతేకాదు వీరిద్దరూ రహస్యంగా కాపురం కూడా పెట్టేశారు.. దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి వ్యవహారాన్ని.. ఆయన భార్య దువ్వడ వాణి.. బయటపెట్టారు. గత రెండు నెలల కిందట.. దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేశారు వాణి.

దీంతో అప్పటినుంచి దువ్వాడ శ్రీనివాస్ అటు మాధురి వ్యవహారం.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికి కూడా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాదిరి వ్యవహారం మీడియాలో నడుస్తూనే ఉంది. ఈ జంటను ప్రతి యూట్యూబ్ ఛానల్... ఇంటర్వ్యూ కూడా చేస్తోంది.  ఇక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాసుని పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే ప్రకటించింది మాధురి.
ఇందులో భాగంగానే మొన్న తిరుమలకు కూడా ఈ జంట వెళ్లింది.50 ఏళ్లకు పైన ఉన్న దువ్వాడ శ్రీనివాసులు...  30 ఏళ్ల మాధురి పెళ్లి చేసుకోబోతుందన్నమాట. ఏజ్ పెద్ద మ్యాటర్ కాదని కూడా ఈ జంట ఇప్పటికే ప్రకటించింది.  తమది.... కామం కాదని ప్రేమ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నారు. ఈ తరుణంలోనే  ఓ ఛానల్ ప్రతినిధి... దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురిని ఓ అదిరిపోయే ప్రశ్న అడిగాడు.
 దువ్వాడ శ్రీనివాస్ కు  వారసుడిని ఇవ్వబోతున్నారా అని.. మాధురిని డైరెక్టుగా ప్రశ్నించాడు ఆ ఛానల్ ప్రతినిధి. అయితే ఈ ప్రశ్న విన్న వెంటనే... మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ సింపుల్గా నవ్వుతూ ఆ ప్రశ్నను దాటేశారు. అంటే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొని వారసుడిని కూడా కనబడుతున్నారని.... సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఇది ఇలా ఉండగా... దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ నేపథ్యంలో... మాధురికి మొన్న యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: