
ఏపీ : పవన్ కళ్యాణ్ కు పోటీగా పవన్ కళ్యాణ్.. ఇది జనసేనకు పెద్ద దెబ్బే?
అయితే ఇక ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలు మరోసారి ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఈసారి గెలిపి లక్ష్యంగా పావులు కలుపుతున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ చేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇలాంటి సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి ఇక ఇప్పుడు ఏకంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోటీగా పవన్ కళ్యాణ్ ని పోటీ చేస్తున్నారు అదేంటి పవన్ కళ్యాణ్ కి పోటీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అనుకుంటున్నారు కదా అయితే మరో పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అనే పేరును వ్యక్తి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు
ఇక్కడ వచ్చిన మరో సమస్య ఏమిటి అంటే ఇలా పవన్ కళ్యాణ్ అనే పేరుతో బరిలోకి దిగిన ఇద్దరికీ కూడా ఇంటిపేరు కె అనే అక్షరంతోనే వస్తూ ఉండడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొణిదెలా అనే ఇంటి పేరు ఉండగా నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరో పవన్ కళ్యాణ్ కు కనుమూరి అనే ఇంటి పేరు ఉంది దీంతో వీరిద్దరి పేరుకు ముందు ఇంటి పేరు కే అనే అక్షరంతో వస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అని తెలుసుకోండి. ఇది జనసేనకు పెద్ద దెబ్బగా మరి అవకాశముందని జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.